ప్రధాని మోదీ చేస్తోన్న ఆర్థిక అభివృద్ధి వల్లే నేడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని భాజపా నాయకుడు రావెల కిశోర్‌బాబు అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని కాకుమాను, పెదనందిపాడు, ప్రత్తిపాడు మండలాల్లో గాంధీజీ సంకల్ప యాత్రను భాజపా నాయకులు నిర్వహించారు. భారతదేశాన్ని అన్ని విధాలుగా అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని కృషి చేస్తున్నారని చెప్పారు. గాంధీ ఆశయాలతో పాలన చేస్తున్నారని కొనియాడారు.
ఇదీ చూడండి: