మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని భాజపా ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో చేపట్టిన సంకల్ప యాత్ర మంగళగిరిలో ప్రారంభమంది. భాజపా నేత రావెల కిషోర్ బాబు యాత్రను ప్రారంభించారు. స్థానిక కూరగాయల మార్కెట్ కూడలిలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని రావెలకిశోర్ బాబు అన్నారు.
మంగళగిరిలో ప్రారంభమైన సంకల్ప యాత్ర - bjp sankalp yatra in mangalagiri guntur district
భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గాంధీ సంకల్ప యాత్ర గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రారంభమైంది. భాజపా నేత రావెల కిషోర్ బాబు ఈ యాత్రను ప్రారంభించారు
మంగళగిరిలో ప్రారంభమైన సంకల్ప యాత్ర
మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని భాజపా ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో చేపట్టిన సంకల్ప యాత్ర మంగళగిరిలో ప్రారంభమంది. భాజపా నేత రావెల కిషోర్ బాబు యాత్రను ప్రారంభించారు. స్థానిక కూరగాయల మార్కెట్ కూడలిలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని రావెలకిశోర్ బాబు అన్నారు.
TAGGED:
bjp sankalp yatra2019