ETV Bharat / state

రాష్ట్ర నాయకుడికి జాతీయ స్థాయిలో కీలక పదవి

పొగాకు బోర్డు అధ్యక్షునిగా యడ్లపాటి రఘునాథబాబు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మహేందర్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.

పోగాకు బోర్డు ఛైర్మన్​గా రఘనాథబాబు
author img

By

Published : Jul 12, 2019, 7:40 PM IST

పోగాకు బోర్డు ఛైర్మన్​గా రఘనాథబాబు

రాష్ట్ర భాజపా నాయకుడికి జాతీయ స్థాయి పదవి దక్కింది. పొగాకు బోర్డు అధ్యక్షునిగా యడ్లపాటి రఘునాథబాబు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మహేందర్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన.. ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. కొంతకాలంగా పొగాకు బోర్డుకు చైర్మన్ లేని నేపథ్యంలో... కార్యదర్శిగా ఉన్న సునీత అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో 2, 3 రోజుల్లో రఘునాథబాబు పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోనున్నారు.

ఇదీ చూడండి ప్రజావేదిక వద్ద చెలరేగిన మంటలు

Intro:వన౦-మనం కార్యక్రమం ద్వారా పాఠశాలలను పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేయాలని విశాఖపట్నం జిల్లా నక్కపల్లి సర్కెల్ ci విజయకుమార్ తెలిపారు. శుక్రవారం నక్కపల్లి, పాయకరావుపేట మండలం ప్రభుత్వ కళాశాలలో పోలీసు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ci మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మొక్కలు నాటే౦దుకు కృషి చేయాలన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతుంద న్నా రు. అన౦తరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో si లు విభూషణ రావు, సింహాచలం, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు...Body:HConclusion:J
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.