అమరావతి కోసం గుంటూరులో బైక్‌ర్యాలీ - bike rally in guntur dst
మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని గుంటూరులో తెదేపా నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. జై అమరావతి అంటూ నినదించారు. గుజ్జనగుండ్ల ప్రాంతం నుంచి బ్రహ్మానందరెడ్డి స్టేడియం వరకూ ర్యాలీ సాగింది. ముఖ్యమంత్రి అమరావతినే రాజధినగా కొనసాగిస్తాం అనేవరకూ తాము నిరసనలు చేస్తూనే ఉంటాం అని తెదేపా గుంటూరు పశ్చిమ ఇన్చార్జీ రవీంద్ర స్పష్టం చేశారు.
Intro:నోట్....విజువల్స్, బైట్స్ మోజో 765 ద్వారా పంపాను. పరిశీలించగలరు.
Anchor::: రాష్ట్ర ప్రభుత్వం మూడు ముక్కల రాజధాని నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అమరావతే రాజధాని అని ప్రకటించేంత వరకు కూడా ఉద్యమిస్తామని తెదేపా గుంటూరు పశ్చిమ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర(నాని) అన్నారు. జై అమరావతి అంటూ గుంటూరులో ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. గుజ్జనగుండ్ల ప్రాంతం నుంచి బ్రహ్మానందరెడ్డి స్టేడియం వరకు ర్యాలీ కొనసాగింది. అమరావతి రాజధాని కోసం కలిసివచ్చే నాయకులందరిని కలుపుకుని రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తామనే ప్రకటన వచ్చేంత వరకు ఉద్యమిస్తామని రవీంద్ర అన్నారు. ర్యాలీలో అమరావతి రాజధాని పరిరక్షణ సమితి, రాజకీయ, రాజకీయేతర జేఏసీ నాయకులు పాల్లొని నినదించారు.
బైట్...కోవెలమూడి రవీంద్ర(నాని), తెదేపా గుంటూరు పశ్చిమ ఇన్‌చార్జిBody:గుంటూరు పశ్చిమ కిట్ నెంబర్ 765 భాస్కరరావు, 8008574897Conclusion:గుంటూరు పశ్చిమ కిట్ నెంబర్ 765 భాస్కరరావు, 8008574897