ETV Bharat / state

'బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలి' - bc community latest news

దేశ జనాభాలో 52 % వెనుకబడిన వర్గాలు ఉన్నా... నేటికీ రిజర్వేషన్ కోసం బీసీలు ఉద్యమం చేయాల్సిన దుస్థితి ఉందన్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్ రావు. ఆంధ్రప్రదేశ్​లో బీసీలకు... స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్​ను సుప్రీం కోర్టు కల్పించినా... ఆచరణలో ప్రభుత్వాలు వీలు కల్పించడం లేదని మండిపడ్డారు. ఇది సాధించేందుకు అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని గుంటూరులో చెప్పారు.

bc community should be provided with 34 percent reservations in elections
బీసీలకు 34శాతం రిజర్వేషన్ కల్పించాలి
author img

By

Published : Jan 16, 2020, 7:21 AM IST

మీడియాతో మాట్లాడుతున్న బీసీ సంఘ నేతలు

మీడియాతో మాట్లాడుతున్న బీసీ సంఘ నేతలు

ఇదీ చదవండి:

గ్రూప్-1 పరీక్షలకు ట్యాబ్​ ద్వారా ప్రశ్నలు

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబరు 7 6 8 మొబైల్ నెంబరు 9 9 4 9 9 3 4 9 9 3


Body:భారతదేశానికి 73 సంవత్సరాల నుండి బీసీలకు రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారు జనాభాలో 52% ఉన్నప్పటికీ నేటికీ ఎస్సీ ఎస్టీ వల్ల చట్టబద్ధత రిజర్వేషన్ లేకపోవడం వల్ల ప్రతి ఎన్నికల్లో రిజర్వేషన్ కోసం ఉద్యమం చేయాల్సిన దుస్థితి కలుగుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు భారతదేశంలో రాజ్యాంగ పదవులు చేపట్టాలని కులాలు వందల్లో ఉన్నాయని నేటికీ పంచాయతీ మెంబర్గా కులాలు ఆంధ్రప్రదేశ్లో 80 పైగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసినప్పటికీ ఆచరణలో ప్రభుత్వాలు వీలు కల్పించడం లేదని జంగమ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు నాగలింగం అన్నారు పంచాయతీరాజ్ ఎన్నికల రిజర్వేషన్ కు సంబంధించి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున న్యాయపోరాటం చేస్తామని బీసీ సంఘం నాయకులు అన్నారు

బైట్ కేశన శంకర్ రావు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

బైట్ మారుతి నాగలింగం జంగమ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మరియు రాష్ట్ర బిసి సంక్షేమ సంఘ ఉపాధ్యక్షుడు

note ఈ వార్తని ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కూడా పంపించగలరు


Conclusion:స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ మీద సుప్రీంకోర్టులో స్టేజి ఇవ్వడంతో ఎన్నికల వాయిదా పడ్డ నేపద్యంలో బీసీ సంఘం నాయకులు బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.