ETV Bharat / state

గణనాథుడిని దర్శించుకున్న చంద్రబాబు

తెదేపా అధినేత గుంటూరులో బృందావన్​ గార్డెన్స్​లో ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకున్నారు.

author img

By

Published : Sep 4, 2019, 10:33 PM IST

చంద్రబాబు
గణనాథుని సేవలో తెదేపా అధినేత

గుంటూరులోని బృందావన్​ గార్డెన్స్​లో ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేషుడిని తెదేపా అధినేత చంద్రబాబు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేదాశీర్వచనాలు అందించారు. చంద్రబాబు రాక విషయం తెలిసి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. రాష్ట్రానికి పునర్​ వైభవం రావాలని స్వామిని కోరుకున్నట్టు చంద్రబాబు తెలిపారు.

ఇది కూడా చదవండి.

ఆ భవనాలకు... ఈ భవనాలకు తేడా ఏమీ లేదు

Intro:గత నెల 24న పాయకరావుపేట పట్టణంలో సంచలనం రేకెత్తించిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇంటి దొంగలే నిందితులుగా పోలీసులు గుర్తించి కోర్టుకు హాజరుపరిచారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఏ ఎస్ పి రిశాంత్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.... స్థానిక లక్ష్మి థియేటర్ వెనుక ఉన్న ఒక ఇంట్లో పట్టపగలు చోరీ జరిగింది. ఈ కేసులో తల్లీకూతుళ్లు కలిసి అత్తగారు నగర కాజేసేందుకు పక్క స్కెచ్ వేసిన ట్లు గుర్తించామని తెలిపారు. నిందితులైన పిన్న పాత్రుని దుర్గ, ఆమె తల్లి నర్సు కలిసి అత్తగారు సొమ్ము, నగలు కాజేసి తాము అప్పులు తీసుకునేందుకు.. ఈ చోరీ కథ నడిపినట్లు పేర్కొన్నారు. జరిగిన సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితుల నుంచి విషయం రాబట్ట౦ అని అన్నారు. ఎటువంటి చోరీ జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఇరవై నాలుగు బంగారం తులాల మాత్రమే తాకట్టు పెట్టినట్లు వెల్లడించారు. నిందితులపై చీటింగ్, దొంగతనం కేసు నమోదు చేసి కోర్టు అప్పగించినట్లు తెలిపారు.

Body:b

Conclusion:v

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.