వరల్డ్ హార్ట్ డేను గుంటూరు రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ర్యాలీగా ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఆసుపత్రి వరకు నడిచారు. గుండె పోటును ముందుకుగా అంచనావేసి.. అరికట్టేందుకు దేశవ్యాప్తంగా కేంద్రం లక్షా యాబై వేల వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేయబోతోందని వెల్లడించారు. ఎప్పటికప్పుడు వ్యాయామం చేస్తూ... సరైన జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటును అరికట్టవచ్చన్నారు.
ఇదీ చూడండి