ప్రతివ్యక్తి తాను అనుకున్న ఆర్థిక లక్ష్యాలు సాధించాలంటే వివిధ రకాల పెట్టుబడులు పెట్టాలని ఐసీఐసీఐ రీజనల్ హెడ్ ఆచంట శ్రీనివాస్ సూచించారు. స్టాక్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు సాధారణమనేనని తెలిపారు. మ్యూచువల్ ఫండ్లలో ధీర్ఘకాలం పెట్టుబడులు పెట్టాల వివరించారు.
మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాల పెట్టుబడులు పెట్టాలి! - సిరి
గుంటూరులోని సూర్యదేవర కళ్యాణ మండపంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఆధ్వర్యంలో ఈనాడు సిరి ఇన్వెస్టర్స్ క్లబ్ తరఫున అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెట్టుబడులకు సంబంధించిన నిపుణులు మదుపరులకు అవగాహన కల్పించారు.
awareness_on_stock_markests
ప్రతివ్యక్తి తాను అనుకున్న ఆర్థిక లక్ష్యాలు సాధించాలంటే వివిధ రకాల పెట్టుబడులు పెట్టాలని ఐసీఐసీఐ రీజనల్ హెడ్ ఆచంట శ్రీనివాస్ సూచించారు. స్టాక్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు సాధారణమనేనని తెలిపారు. మ్యూచువల్ ఫండ్లలో ధీర్ఘకాలం పెట్టుబడులు పెట్టాల వివరించారు.
Intro:ap_atp_56_15_minister_welcome_avb_c10
date:15-06-2019
center:penukonda
contributor:c.a.naresh
cell:9100020922
మంత్రి కి ఘనస్వాగతం
అనంతపురం జిల్లా పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎం శంకర్ నారాయణ
కు ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో లో రాష్ట్ర అ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా అ ఎంపిక చేశారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి పెనుగొండ నియోజకవర్గం లో శనివారం సాయంత్రం ఆయన విచ్చేయడంతో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు పెనుగొండ పట్టణంలోని 44వ జాతీయ రహదారిపై నుంచి మార్కెట్ యార్డ్ వరకు ఊరేగింపు చేశారు అనంతరం మార్కెట్ యార్డులో కరెంట్ వంటకాలకు సంబంధించి రైతులకు 40 శాతం ప్రభుత్వ రాయితీపై విత్తన వేరుశెనగ పంపిణీ చేశారు
బైట్: మంత్రి ఎం.శంకరనారాయణ
Body:ap_atp_56_15_minister_welcome_avb_c10
Conclusion:9100020923

Last Updated : Jun 16, 2019, 2:19 PM IST