గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం యువత గ్రామంలో ఉన్న స్వాతంత్ర సమరయోధులు, దేశనాయకులు, రాజకీయ నాయకుల విగ్రహాల మూతికి మాస్కులు కట్టారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోసు, తెదేపా వ్యవస్థాపకులు , సినీనటులు నందమూరి తారకరామారావు, దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాలకు మాస్కులు కట్టి ప్రచారం చేస్తూ ఆదర్శంగా నిలిచారు.
ఇదీ చూడండి