ETV Bharat / state

'భారీ వాహనాలను రాత్రి సమయంలోనే నడపాలి'

నిత్యం రద్దీగా ఉండే రహదారులపై జేసీబీ, క్రేన్ వంటి భారీ వాహనాలు నడపవద్దని గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ సీఐ వాసు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

awareness meeting for traffic rules in guntur
author img

By

Published : Nov 8, 2019, 11:41 PM IST

వాహన యజమానులతో గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ సీఐ సమావేశం

గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ కార్యాలయంలో క్రేన్, జేసీబీ యజమానులు, డ్రైవర్లతో ట్రాఫిక్ సీఐ సమావేశం ఏర్పాటు చేశారు. నిత్యం రద్దీగా ఉండే రహదారులపై జేసీబీ, క్రేన్ వంటి భారీ వాహనాలు నడపవద్దని తెలిపారు. భారీ వాహనాలను రద్దీగా ఉండే సమయంలో కాకుండా రాత్రి సమయంలో తరలించాలని... వాహనదారులకు ఇబ్బంది తలెత్తుకుండా చూడాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు సహకరించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: విశాఖలో విద్యార్థుల వినూత్న కార్యక్రమం... ఎందుకో తెలుసా..?

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్...... నిత్యం రద్దీగా ఉండే రహదారులు పై జేసీబీ, క్రేన్ వంటి భారీ వాహనాలు నడపవద్దని గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ సిఐ వాసు తెలిపారు. భారీ వాహనాలను రద్దీగా ఉండే సమయంలో కాకుండా రాత్రి సమయంలో తరలించాలని... వాహనదారులకు ఇబ్బంది తలెత్తుకుండా చూడాలని ఆయన క్రేన్ యజమానులకు డ్రైవర్లకు సూచించారు. గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ కార్యాలయంలో క్రేన్ , జేసీబీ యజమానులు, డ్రైవర్లు తో ఆయన సమావేశం ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యల నివారించేందుకు సహకరించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్యులు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Body:
ఫొటోస్.. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.