ETV Bharat / state

ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి కుమార్తె రిసెప్షన్​కు హాజరైన సీఎం - గుంటూరు జిల్లా తాజా వార్తలు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్​లో ఏపీఎండీసీ వైస్​ ఛైర్మన్ వెంకటరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు.

ఏపీఎండీసీ ఎండీ వీ.జీ వెంకటరెడ్డి కుమార్తె రిసెప్షన్​కు హాజరైన సీఎం
ఏపీఎండీసీ ఎండీ వీ.జీ వెంకటరెడ్డి కుమార్తె రిసెప్షన్​కు హాజరైన సీఎం
author img

By

Published : Aug 10, 2021, 9:14 PM IST

ఏపీఎండీసీ వైస్​ఛైర్మన్ అండ్‌ ఎండీ వి.జి వెంకటరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌ ఘనంగా జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన వేడుకకు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులు అఖిల రెడ్డి, గౌతమ్‌రెడ్డిలను సీఎం ఆశీర్వదించారు.

ఇదీ చదవండి:

ఈ నెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.