ETV Bharat / state

పిడుగురాళ్ల జడ్పీ పాఠశాలలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు - apj abdul kalam birth anniveraery celebrations

పిడుగురాళ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త శ్రీ యాళ్ల శివ ప్రసాద్ హాజరయ్యారు. ఇస్రో చేపడుతోన్న పరిశోధనలను ఆయన విద్యార్ధులతో పంచుకున్నారు.

పిడుగురాళ్ల జడ్పీ స్కూల్లో ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు
author img

By

Published : Oct 15, 2019, 7:26 PM IST

Updated : Oct 16, 2019, 7:20 AM IST

పిడుగురాళ్ల జడ్పీ స్కూల్లో ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలకు ఇస్త్రో విశ్రాంత శాస్త్రవేత్త శ్రీ యాళ్ల శివ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం సాధించిన విజయాల గురించి ఆయన విద్యార్థులకు వివరించారు. కలాం రచించిన వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాన్ని పరిచయం చేశారు. అనంతరం ఇస్రోలో నిర్వహించే ప్రయోగాల గురించి తెలిపారు. విద్యార్థులకు బహుమతులను అందించారు.

ఇదీ చూడండి: తగరపువలస అవంతి కళాశాలలో.. ఇస్రో ఎగ్జిబిషన్

Intro:గుంటూరుజిల్లా పిడుగురాళ్ల లో ఏ రోజు జడ్పీ హై స్కూల్ లో భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నా రిటైర్డ్ సై0టెస్టు ఇస్రో శ్రీ యాళ్ల శివ ప్రసాద్ గారు.

Body:స్కూల్ విద్యార్థుల కు ఇస్రో ల గురించి మరియు అబ్దుల్ కలాం గారి గురించి వివరాలు తెలియపరిచారు. ఆయన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని మరియు డిఆర్డిఓ వరకు ఆయన అభివృద్ధి దిశగా పయనించారు. ఈ ప్రయాణంలోనే ఎన్నో ప్రముఖ అగ్ని మరియు పృథ్వి తయారు చేసేందుకు గాను ఆయన్ని మిస్సైల్ మాన్ అని కూడా బిరుదు ప్రధానం చేయడం జరిగింది. అంతే కాకుండా ఆయన సుమారు 25 పుస్తకాలను రచించారు. అందులో నుండి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం భారతదేశ యువకులు మనసును దోచుకుంది. అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

Conclusion:విద్యార్థులు తో మమేకమైయీ వారికి ప్రయోగాల గురించి రాకెట్స్ ఎలా లాంచ్ చేస్తారు అనే వివరాలను వివరిస్తూ విద్యార్థులకు కూడా అవగాహన కోసం మధ్య మధ్యలో వారిని పరిచయం చేస్తూ సరైన సమాధానం చెప్పిన వారికి వారి అభిమానం కొద్దీ విద్యార్థులకు పేన్లను బహుమానంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నదని ఇటువంటి మరిన్ని విషయాలు ప్రముఖుల వల్ల తెలుసుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా నుండి సైదాచారి ఈటీవీ న్యూస్ పిడుగురాళ్ల.9949449423.
Last Updated : Oct 16, 2019, 7:20 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.