- రుషికొండ తవ్వకాలపై ఐదుగురు కేంద్ర అధికారులతో కమిటీకి హైకోర్టు ఆదేశం
HC ON RUSHIKONDA : రుషికొండ తవ్వకాల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ నియమించాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఏర్పాటైన కమిటీలో ఉన్న రాష్ట్ర అధికారులను తక్షణమే తొలగించాలని స్పష్టం చేసింది. రుషికొండపై జరుగుతున్న తవ్వకాలు, నిర్మాణాలను కమిటీ పరిశీలించాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విజయనగరంలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన ఏర్పాట్లు పూర్తి
CHANDRABABU VIZIANAGARAM TOUR : టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు "ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి" కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి మూడు రోజుల పాటు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. రాజాం, బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల్లో నిర్వహించనున్న రోడ్ షో, బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫ్లెక్సీ రంగం కార్మికులను ఆదుకుంటాం.. : నీరభ్ కుమార్ ప్రసాద్
Ban on flexi will come into effect from January 26: జనవరి 26 నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేదం అమల్లోకి వస్తోందని రాష్ట్ర పర్యావరణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.ప్లెక్సీ ప్రత్యామ్నయ మార్గాలపై విజయవాడలో ఆయన వర్క్ షాప్ ను ప్రారంభించారు. ఈ రంగంపై ఆధారపడిన వారికి నూతన పథకాలు ప్రవేశపెట్టి, ప్రభుత్వం అండగా ఉంటుందని .. నీరభ్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మీ ఇంట్లో వివాహేతర సంబంధాలున్నాయా?.. ప్రభుత్వ సర్వేలో ప్రశ్నలు..!
Government Survey On Extramarital Affairs: మామూలుగా రాష్ట్ర ప్రభుత్వ సర్వే అంటే ఇంట్లో ఉన్న వారి వివరాలు, లేకపోతే వారికి అందుతున్న సంక్షేమ వివరాలు సేకరించడం. ఇది సహజం, సర్వసాధారణం. కానీ వైసీపీ ప్రభుత్వ సర్వేలు మాత్రం ఇందుకు విరుద్ధం. ఎందుకంటారా.. ఇది చదవండి.. మీకే తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'వరుస పండుగల వేళ బీఅలర్ట్.. ప్రజలంతా మాస్క్ తప్పక ధరించాలి'
త్వరలో వరుస పండుగలు ఉన్న నేపథ్యంలో దేశప్రజలంతా మాస్కులు ధరించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కోరారు. శానిటైజర్లు వాడాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. ప్రపంచ దేశాల్లో మహమ్మారి విజృంభణను గమనిస్తున్నామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలో కొవిడ్ భయాలు.. 'మహా' ఎమ్మెల్యేల్లో సగం మందికి జలుబు, దగ్గు
దేశాన్ని కొత్త కొవిడ్ వేరియంట్ కేసులు వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర శాసనసభలో దాదాపు సగానికిపైగా ఎమ్మెల్యేలు జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. వీరందరికీ శాసనసభ ప్రాంగణంలోనే పరీక్షలు నిర్వహించారు వైద్యులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మీ సాయం విరాళం కాదు.. పెట్టుబడి: జెలెన్‌స్కీ
ఉక్రెయిన్ ఒంటరిది కాదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. యుద్ధం ముగిసే వరకు ఆ దేశానికి అమెరికా అండదండలు కొనసాగుతాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- షావోమీకు ఊరట.. రూ.3,700 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల జప్తునకు నో
ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షావోమీకి సంబంధించిన రూ.3,700కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల జప్తుపై ఆదాయపు శాఖ జారీ చేసిన ఆదేశాలను కర్ణాటక హైకోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- Jayadev Unadkat: 12 ఏళ్ల తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ.. వచ్చీ రాగానే సూపర్ రికార్డ్!
12 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి అడుగుపెట్టిన సీనియర్ బౌలర్ ఉనద్కత్.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అనుపమ కొత్త అవతార్.. త్వరలోనే దర్శకురాలిగా.. కానీ అలా మాత్రం చేయదట
అనుపమ పరమేశ్వరన్.. కథల్ని ఎంపిక చేసుకోవడంలో ఆమె ప్రత్యేకం. 'కార్తికేయ2'తో విజయాన్ని సొంతం చేసుకున్న అనుపమ.. నిఖిల్‌తో కలిసి '18 పేజెస్'లో నటించింది. బుధవారం ఈ సినిమా థియేటరల్లోకి రానున్న నేపథ్యంలో ఆమె ముచ్చటించిన విశేషాలు మీకోసం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.