- తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేతలు
TDP Leaders New Year Wishes : తెలుగు ప్రజలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని.. ప్రజలు ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో విరాజిల్లాలని అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు
- దిగజారి మాట్లాడుతున్న సీఎం.. మతిభ్రమించి మాట్లాడుతున్న మంత్రి ధర్మాన: సీపీఐ నేత రామకృష్ణ
Ramakrishna comments on Dharmana: ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రమంటూ మంత్రి ధర్మాన మతిభ్రమించి మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రాన్ని మళ్లీ చీలుస్తారా? అని ధ్వజమెత్తారు. అమరావతిని ధ్వంసం చేయాలనే కుట్రలో భాగంగానే ధర్మాన విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని రామకృష్ణ విమర్శించారు.
- ఏపీలో రాజకీయ పార్టీలు బీజేపీకి లొంగిపోయాయి: పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు
పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖద్వారం రావులపాలెంలో పర్యటించారు. ఆయనకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మాట్లాడిన రుద్ర రాజు ఏపీలో అన్ని పార్టీలు బీజేపీకి వంతపాడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిందేంటో ప్రజలకు తెలుసనీ.. బీజేపీ నాయకులకు మాత్రం అమ్మడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు.
- BEL రిక్రూట్మెంట్.. వైజాగ్‌లోనే పోస్టింగ్.. జీతం రూ.1.70 లక్షలు
BEL Recruitment 2023: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఎలా అప్లై చేసుకోవాలి? వయో పరిమితి ఎంత? వంటి పూర్తి వివరాలు మీకోసం..
- పుతిన్ వ్యతిరేకి మిస్సింగ్.. ఒడిశాలో మరో మిస్టరీ.. నెల రోజుల క్రితమే అలా..
ఒడిశాకు వచ్చిన ఓ రష్యా శరణార్థి తప్పిపోయారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఇద్దరు రష్యన్ టూరిస్ట్‌లు అనుమానాస్పదంగా మృతి చెందిన నేపథ్యంలో.. ఈ వ్యక్తి కనిపించకపోవడం కలకలం రేపుతోంది.
- విశ్రాంత పోప్ బెనెడిక్ట్ కన్నుమూత.. సంతాపం తెలిపిన మోదీ
విశ్రాంత పోప్ బెనెడిక్ట్ కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వాటికన్ ప్రతినిధులు ప్రకటించారు. బెనెడిక్ట్ మరణంపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.
- కొత్త ఏడాదికి 'ఆర్థిక' స్వాగతం.. భవిష్యత్తులో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
నూతన సంవత్సర ఉషోదయం సమీపిస్తోంది. మంచి, చెడు జ్ఞాపకాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ.. కొత్తదనానికి స్వాగతం పలికేందుకు మనందరమూ సిద్ధం అవుతున్నాం. ఇప్పటి వరకూ ఏం చేశాం? మున్ముందు ఏం చేయాలి? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఎటు చూసినా.. సమాధానం మాత్రం డబ్బు అనే వస్తుంది. ఇప్పటికే మన దగ్గర ఉన్న సొమ్మును సరిగ్గా నిర్వహించాలి.
- రిషభ్ పంత్ హెల్త్ అప్డేట్.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..
Rishabh Pant Accident : శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీమ్ఇండియా ప్లేయర్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నపంత్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐతో పాటు దిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిశితంగా పరిశీలిస్తోంది. అయితే శనివారం పంత్ ఆరోగ్యంపై మరో హెల్త్ అప్డేట్ వచ్చింది.
- పవన్ కల్యాణ్ 'ఖుషి' మేనియా.. థియేటర్లో అకీరా సందడి..
Khusi Rerelease : టాలీవుడ్లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల సందడి కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల చిత్రాలు విడుదల కాగా, తాజాగా పవర్‌స్టార్ నటించిన 'ఖుషి' మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.