- టీడీపీ అన్‌స్టాపబుల్ .. బుల్లెట్లా దూసుకెళ్తాం: చంద్రబాబు
Chandrababu Comments on YS Jagan : చంద్రబాబు పర్యటనలో డ్రోన్ షో చేస్తున్నారని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజానిజాలు మాట్లడాలని విమర్శలను తిప్పికొట్టారు.
- పోలవరం జలవిద్యుత్ కేంద్రంలో కీలక పనులు ప్రారంభం
Draft tube Construction works: పోలవరంలో జలవిద్యుత్ కేంద్రంలో కీలకమైన డ్రాఫ్ట్ ట్యాబ్ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రారంభించింది. విద్యుత్ కేంద్రం తొలి యూనిట్లో డ్రాఫ్ట్ ట్యూబ్ బిగించే పనులు చేపట్టారు. ఏపీ జెన్కో సిబ్బందితో పాటుగా మేఘా సంస్థ సంయుక్తంగా బిగింపు ప్రక్రియను చేపట్టింది.
- నగల దుకాణంలో పట్టపగలే చోరీ.. అందరూ కేకలు వేయగా..
Robbery in Jewellery Shop: ఎంతసేపటి నుంచి కాపు కాశాడో తెలియదు.. నగల దుకాణం యజమాని కాస్త పక్కకు వెళ్లగానే షాపులో ఉన్న బ్యాగ్ ఎత్తుకెళ్లాడు దొంగ. పక్కనే ఉన్న స్థానికులు కేకలు వేస్తూ.. వెంట పరిగెత్తగా బ్యాగ్ వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగింది.
- 'కులం వద్దు.. వర్గం వద్దు'.. ప్రభుత్వ బడులపై సర్కార్ కీలక నిర్ణయం!
పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కులం పేరుతో ఉన్న 56 ప్రభుత్వ పాఠశాల పేర్లను మార్చింది. వాటికి గ్రామం, స్థానిక అమరవీరుడు లేదా ముఖ్యమైన వ్యక్తి పేరును పెట్టినట్లు తెలిపింది.
- '2024 ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి రాహుల్'.. కమల్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
రాహుల్‌గాంధీని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయేనని తెలిపారు.
- 'చైనా పరిస్థితి ఆందోళనకరం.. మరిన్ని వేవ్‌లు తప్పవు'.. WHO హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌కు చెందిన 500 ఉపరకాలు వ్యాప్తిలో ఉన్నాయని.. రానున్న రోజుల్లో ఇవి మరిన్ని వేవ్‌లకు దారితీయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతం చైనాలో పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉందని వెల్లడించింది.
- కేంద్రం కీలక నిర్ణయం.. 'చిన్న మొత్తాల' వడ్డీ రేట్లు పెంపు.. ఈ స్కీమ్‌లపైనే..
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్ స్కీమ్‌పై 1.1 శాతం వరకు వడ్డీని సవరించింది.
- 'మాకు అలాంటి ఉద్దేశం లేదు'.. భారత్-పాక్ టెస్ట్ సిరీస్‌పై బీసీసీఐ ఘాటు వ్యాఖ్యలు!
India vs Pakistan Test Series : వన్డేలు, టీ20ల్లో తలపడుతున్న భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌లను కూడా చూడాలని దాయాది దేశాల అభిమానుల ఆకాంక్ష. అయితే టెస్ట్ సిరీస్‌ను తాము నిర్వహించేందుకు సిద్ధమని మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ పేర్కొనగా.. తాజాగా ఈ అంశంపై బీసీసీఐ స్పందించినట్లు సమాచారం.
- ''వీరసింహారెడ్డి' ఒక ఫుల్ ప్యాకేజ్.. బాలయ్యను దృష్టిలో పెట్టుకుని మాటలు రాశా'
టాలీవుడ్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు రచయిత సాయిమాధవ్ బుర్రా. బాలయ్య హీరోగా తెరకెక్కిన 'వీరసింహారెడ్డి' సినిమాకు ఆయన మాటలు రాశారు. ఈ సందర్భంగా సాయిమాధవ్ తెలిపిన విశేషాలు మీకోసం..