- నవరసనటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతి.. పలువురు సంతాపం
CONDOLENCE TO KAIKALA : ప్రజల నుంచి నవరసనటనా సార్వభౌమ బిరుదు అందుకున్న కైకాల సత్యనారాయణ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. కైకాల మరణం సినీ పరిశ్రమతో పాటు రాజకీయ రంగంలో తీవ్ర విషాదంలో నింపిందని వారు ఆవేదన వ్యక్తం చేెశారు. ఆయన ఆత్మశాంతి కోసం భగవంతుడ్ని కోరుకుంటూ.. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- శశ్మానల్లో కట్టె కాలాలంటే.. రూ.5వేలు కట్టాల్సిందే!
5000 RUPEES CHARGE FOR CREMATION : రాముడే నా మీద కాలు వేస్తే నేను ఎవరికి మొరపెట్టుకోవాలని కప్ప వాపోయినట్లు.. ప్రభుత్వ సంస్థల తీరుతో ప్రజల పరిస్థితీ అలానే తయారైంది. ఉచితంగా అందాల్సిన సేవలు కూడా.. డబ్బులు చెల్లిస్తే తప్ప అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. చివరికి శ్మశానాల్లో దహన సంస్కారాలకు సైతం రుసుము చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇటీవల ఏలూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
- అధికార పార్టీ దౌర్జన్యాల నుంచి కాపాడమని ఓ తల్లి వేడుకోలు
Atrocities of ruling party leaders: వ్యవసాయ భూమి వివాదంలో ఉంది. న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. ఇంతలోనే ఓ మంత్రి మద్దతుతో... అధికార పార్టీ నాయకులు రెచ్చిపోయారు. కౌలు రైతులు సాగు చేసిన ధాన్యాన్ని దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు మంత్రి అనుచరుడితోపాటు మరో నలుగురిపై కేసు నమోదైంది. భూబకాసురుల నుంచి తమ పొలాన్ని రక్షించమంటూ... కృష్ణా జిల్లా పెడన మండలానికి చెందిన దివంగత సివిల్ జడ్జి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
- వైసీపీకి త్వరలోనే గుణపాఠం చెబుతాం: యరపతినేని
yarapathineni comments: వైసీపీ అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గురజాలలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత శంఖారావం సభలో ఆయన పాల్గొన్నారు. త్వరలోనే వైసీపీ అరాచకాలకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
- భయం పుట్టిస్తున్న కరోనా.. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్రం ప్రత్యేక సమావేశం.. కొత్త కేసులు ఎన్నంటే?
భారత్‌లో కొవిడ్ కొత్త వేరియంట్ బయటపడడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వివాహ వేడుకలు, రాజకీయ, సామాజిక సమావేశాలు, అంతర్జాతీయ ప్రయాణాలు వంటి బహిరంగ సభలకు దూరంగా ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రజలకు సూచించింది. కాగా, గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 163 మందికి కొవిడ్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
- విదేశాల నుంచి వస్తే కొవిడ్ పరీక్షలు తప్పనిసరి.. ప్రతి విమానంలో 2 శాతం మందికి
మరో మారు కొవిడ్ కేసులు పెరుగుతున్నందున విదేశాల నుంచి వచ్చే 2% మంది ప్రయాణికులకు విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహించాలని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ గురువారం పౌరవిమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్‌కు లేఖ రాశారు.
- ఉక్రెయిన్ కోరికలకు నో చెప్పిన అమెరికా.. అందుకేనా!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా పర్యటనలో భాగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా ఉక్రెయిన్‌కు చేస్తున్నది సాయం కాదని.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆ దేశం పెడుతోన్న పెట్టుబడులను వ్యాఖ్యానించారు. రష్యాపై మా విజయం కేవలం ఉక్రెయిన్ విజయమేకాదు, అమెరికా విజయం కూడా అని అన్నారు.
- 'ఆ దేశాల దారిలో వెళితే మనుగడ సాధించలేం.. భిన్నమైన వ్యూహం అవసరం'
ఔషధ రంగంలో ప్రపంచ దేశాలు అవలంభిస్తున్న ధోరణిలో పోతే పోటీలో ఉండలేమన్నారు ఫార్మాగ్జిల్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఉదయ భాస్కర్. మనదేశం నుంచి ఔషధ ఎగుమతులను స్థిరంగా పెంచుకోవాలంటే భిన్నమైన వ్యూహం అవసరమని ఇంటర్వ్యూలో తెలిపారు.
- ఎన్టీఆర్‌తో కలిసి 100 సినిమాలు చేసిన రికార్డు ఈయనదే
తెరపై యమధర్మరాజు అయిన ఆయనే ఘటోత్కచుడైనా ఆయనే అనేలా పాత్రలో ఒదిగిపోయేవారు సినీ నటుడు కైకాల సత్యనారాయణ. విలనిజంకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆయన పలు ట్రేడ్ మార్క్ క్యారక్టర్లకు ప్రాణం పోసారు. అయితే ఆయన ఓ సీనియర్ హీరోతో వంద సినిమాల్లో నటించారట. ఆయన ఎవరంటే..