ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM - ఏపీ ముఖ్యవార్తలు

.

AP TOP NEWS
AP TOP NEWS
author img

By

Published : Dec 5, 2022, 3:02 PM IST

  • MURMU AT TIRUMALA : తిరుమల శ్రీవారి సేవలో ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము...
    DRAUPADI MURMU IN TIRUMALA : భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా వరాహ స్వామిని దర్శించుకుని.. అనంతరం వేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. ద్రౌపది ముర్ముకు శ్రీవారి చిత్రపటం, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • "నా బండి తాళం తీసుకుంటావా..! ఇప్పుడు నీ సెల్ లాక్కుంటాను..!" వీడియో వైరల్
    YOUNG MAN HULCHAL IN NANDYALA : తనిఖీల్లో భాగంగా ఓ యువకుడి బండిని పోలీసులు ఆపారు. అయితే ఆ యువకుడు సరైన బండి పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ బండి తాళ్లాన్ని తీసుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన యువకుడు ఆ ట్రాఫిక్​ ఎస్​ఐ ఫోన్​ను లాక్కున్నాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం: రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం
    Kesana Shankar Rao అగ్రవర్ణ పేదలకు కల్పించిన రిజర్వేషన్​పై బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కేశన శంకర్​రావు స్పందించారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పనీర్ బర్గర్ ఆర్డర్ చేస్తే చికెన్ డెలివరీ.. జొమాటోకు కన్జ్యూమర్ కోర్టు షాక్
    Consumer commission fines Zomato: పనీర్‌ బర్గర్‌ ఆర్డర్‌ ఇస్తే చికెన్‌ బర్గర్‌ను ఇంటికి పంపి మతపరమైన మనోభావాలు దెబ్బతీశారంటూ నమోదైన కేసులో జొమాటోను వినియోగదారుల కమిషన్‌-3 తప్పుపట్టింది. పరిహారం చెల్లించాలని జొమాటోకు వినియోగదారుల కమిషన్‌ తీర్పునిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'కాస్త రెస్ట్ తీసుకో తమ్ముడూ!'.. ప్రధాని మోదీకి అన్న సలహా
    తన సోదరుడు సోమభాయ్ మోదీని కలిసి మాట్లాడారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్​ రెండో దశ ఎన్నికల్లో ఓటు వేయడానికి అహ్మదాబాద్​ వచ్చిన మోదీ.. సమీపంలో ఉన్న సోదరుడి నివాసానికి వెళ్లి కాసేపు మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'గుజరాత్​లో ఎన్నికల వేళ.. కాంగ్రెస్​ అభ్యర్థిపై హత్యాయత్నం!'
    గుజరాత్​లో రెండో విడత ఎన్నికలు జరుగుతుండగా దంతా నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఓ భాజపా అభ్యర్థి చంపడానికి ప్రయత్నించారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్​ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేయడం సంచలనంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆహారం కోసం వచ్చి బావిలో పడ్డ ఏనుగును రక్షించారిలా
    కర్ణాటకలో ఓ ఏనుగు ప్రమాదవశాత్తు బావిలో పడింది. రామనగర్​ జిల్లా చెన్నపట్నం మండలంలోని అమ్మల్లదొడ్డి గ్రామంలో జరిగిందీ ఘటన. అడవి నుంచి ఆహారం కోసం పంటపొలాల్లోకి వచ్చిన ఓ ఏనుగు బావిలో పడి ఉండటాన్ని గ్రామస్థులు గుర్తించారు. వెంటనే వారు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పెరిగిన బంగారం, వెండి ధరలు- ఏపీ, తెలంగాణలో ఎంతంటే..
    Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఫీలైన రోహిత్ శర్మ.. ఆ విషయం నేర్చుకోవాలంటూ..
    బంగ్లాతో జరిగిన తొలి వన్డేలో ఓటమిపై మాట్లాడాడు టీమ్​ఇండియా కెప్టెన్​. ఆ విషయంలో చాలా ఫీలయినట్లు తెలుస్తోంది.
    బంగ్లాతో జరిగిన తొలి వన్డేలో ఓటమిపై నిరాశచెందాడు కెప్టెన్ రోహిత్​ శర్మ. తన ఓటమికి గాల కారణాన్ని వివరించాడు. "ఈ మ్యాచ్‌లో మేము అద్భుతంగా పోరాడాం. క్రెడిట్‌ మొత్తం బౌలర్లకే ఇవ్వాలి. మ్యాచ్‌ను అంత దగ్గరగా తీసుకురావడనికి వాళ్లు చాలా కష్టపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అప్పుడు వాళ్లు నన్ను చాలా భయపెట్టారు: నాని
    'హిట్​ 2'తో నిర్మాతగా మరో విజయాన్ని అందుకున్న హీరో నాని.. కొంతమంది కలిసి ఆ విషయంలో తననెంతో భయపెట్టారని గుర్తుచేసుకున్నారు. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.