ETV Bharat / state

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5PM - AP LATEST NEWS

.

AP TOP NEWS
AP TOP NEWS
author img

By

Published : Nov 12, 2022, 4:59 PM IST

  • క్షుద్ర రాజకీయాల నుంచి.. వైకాపా బయటికి రాదా?: చంద్రబాబు
    రాష్ట్రంలో వైకాపా దౌర్జన్యాలపై తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో తెదేపా కార్యాలయాన్ని ఖాళీ చేయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదాయ క్షుద్ర రాజకీయం నుంచి వైకాపా బయటికి రాదా అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నెల్లూరులో బాలికపై అత్యాచార యత్నం
    పాఠశాలలో చదివే బాలికలకు కూడా రక్షణ లేకుండా పోతోంది. చదువుకునేెందుకు పాఠశాలకు వెళ్లే పసి బాలికపై లైంగిక దాడికి యత్నించాడు ఓ కామాంధుడు ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మోదీ పర్యటన వేళ విశాఖలో ట్రాఫిక్​కు అంతరాయం..
    ప్రధాని విశాఖ పర్యటన వేళ నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటుగా.. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాహనాల వల్ల నగర వాసులు ఇబ్బందులు పడారు. సభ ముగిశాక, బయటకు వచ్చే జనం నేరుగా హైవే మీదకు చేరుకోవడంతో ట్రాఫిక్​ను నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Accident : వంజంగి సమీపంలో కల్వర్టులోకి దూసుకెళ్లిన బైక్​.. ఒకరు మృతి
    పర్యాటక కేంద్రాన్ని చూడటానికి వచ్చిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. తెల్లవారుజామున బైక్​పై వస్తున్న యువకులకు మంచు కారణంగా నిర్మాణంలో ఉన్న కల్వర్టు కనిపించకపోవడంతో.. నేరుగా అందులో పడిపోయారు. ఈ ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రారంభించిన రోజే నీటిలో మునిగిపోయిన రేసింగ్ బోటు
    అసోంలోని బార్​పేటలో జరుగుతున్న ఓ బోట్​ రేసింగ్ వేడుకలో అపశ్రుతి జరిగింది. రూ.2.5 లక్షల వ్యయంతో తయారు చేసిన చెక్కపడవ రేస్​ మధ్యలోనే నీట మునిగింది. ప్రారంభించిన కాసేపటికే పడవ మునిగిపోయింది. అయితే అప్పటికే నావలోని వారంతా అప్రమత్తంగా ఉన్నందున ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • హిమగిరిలో జోరుగా పోలింగ్ బారులు తీరిన ఓటర్లు
    హిమాచల్​లో అసెంబ్లీ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తమ ప్రియతమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రజలు ఉదయం 8 గంటలనుంచే పోలీంగ్​ స్టేషన్లకు బారులు తీరారు. ప్రముఖులు సైతం హిమాచల్​లోని ఆయా నియోజకవర్గాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒకే విడతలో 68 స్థానాలకు ఓటింగ్ జరుగుతుండగా, డిసంబర్​ 8న తుది తీర్పు వెలువడనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఖేర్సన్‌లో రష్యా బలగాల తరలింపు పూర్తి.. ఉక్రెనియన్ల విజయోత్సాహం
    ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, దాని పరిసర ప్రాంతాల నుంచి వైదొలగుతున్నట్లు రష్యా సైన్యం బుధవారం ప్రకటించింది. ఈ మేరకు ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు మాస్కో శుక్రవారం వెల్లడించింది. దీంతో ఖేర్సన్​లో ఉక్రెనియన్ల విజయోత్సాహం వెల్లువెత్తింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇంటి లోన్​ కోసం క్రెడిట్​ స్కోర్​ పెంచుకోవాలా?.. ఈ టిప్స్ మీకోసమే!
    ఇటీవలి కాలంలో హోమ్​ లోన్స్​ కోసం అప్లై చేసుకునే వారి సంఖ్య విరివిగా పెరిగింది. కానీ ఈ రుణాలను పొందేందుకు తగిన క్రెడిట్​ స్కోర్​ అవసరం ఉంటుంది. అయితే అసలు ఈ క్రెడిట్​ స్కోరు ఏంటి? అది ఎలా సహాయం చేస్తుంది, వాటిని పెంచేందుకు ఉపయోగపడే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'పాకిస్థాన్​ వరల్డ్​ కప్​ గెలిస్తే ఆ దేశానికిి బాబర్‌ ప్రధాని అవుతాడు'
    పొట్టికప్‌ ఫైనల్‌ దశకు చేరింది. ఆదివారం పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య టైటిల్‌ ఫైట్‌ జరగనుంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇంతకీ గావస్కర్‌ ఏం అన్నాడంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'NTR 30' టైటిల్​ ఫిక్స్​!.. బండ్ల గణేశ్​ రిజిస్టర్​​ చేయించిన పేరే!!
    ఎన్టీఆర్‌-కొరటాల సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అటు కథకు, ఇటు ఎన్టీఆర్‌ ఇమేజ్‌కు సరిపోయేలా ఈ టైటిల్‌ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.