ETV Bharat / state

గుంటూరులో అంతర్ జిల్లా బాలబాలికల కుస్తీ పోటీలు

గుంటూరులో 6వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా బాలబాలికల కుస్తీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏపి రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీల్లో 13 జిల్లాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

author img

By

Published : Jan 12, 2020, 2:43 PM IST

guntur district
గుంటూరులో ప్రారంభమైన కుస్తి పోటీలు
ప్రారంభమైన కుస్తి పోటీలు

ఆంధ్రప్రదేశ్ ఎమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ 6వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా బాలబాలికల రెజ్లింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. 13వ తేదీ వరకు జరిగే ఈ పోటీలలో అండర్ 20 జూనియర్ అండర్ 17 సబ్ జూనియర్ విభాగాల్లో క్రీడాకారులు తలపడనున్నారు. విజయం సాధించిన క్రీడాకారులు పాట్నా, హిమాచల్​ప్రదేశ్​లలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు పురుషోత్తం తెలిపారు.

Intro:AP_GNT_86_11_RASTRASTHAIE_KUSTHI_POTEELU_PRARAMBAM_AVB_AP10038
ఆరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ బాలబాలికల రెజ్లింగ్ పోటీలు ఆంధ్ర ప్రదేశ్ ఎమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ఈపూరు జిల్లాపరిషత్ పాఠశాలలో ప్రారంభమయ్యాయి ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు అంటున్న రెజ్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం అన్నారు

Body:గుంటూరు జిల్లా ఈపూరు మండల కేంద్రం జిల్లా పరిషత్ పాఠశాలలో ఆంధ్ర ప్రదేశ్ ఆరవ జూనియర్ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ బాలబాలికల కుస్తీ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు రాష్ట్రం నలుమూలల నుండి 600 మంది హాజరయ్యారు నేటి నుండి 13వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయి అండర్ 20 జూనియర్ అండర్ 17 సబ్ జూనియర్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని సబ్ జూనియర్ విభాగంలో విజయం సాధించిన క్రీడాకారులు ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు పాట్నాలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని జూనియర్ విభాగంలో గెలిచిన క్రీడాకారులు మార్చి 4 నుండి ఇ 6 వరకు హిమాచల్ప్రదేశ్లోని నిర్వహించే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు

Conclusion:బైట్: పురుషోత్తం (రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.