గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం వావిలాల నగర్లో తమిళ కాందిశీకులు ముత్తు మరియన్ అమ్మవారి తిరునాళ్లను.. ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు...అభిషేకాలు నిర్వహించి మూడు రోజులు, వారం రోజులు, 11 రోజులు , 40 రోజులు నిష్ఠతో దీక్షలు చేసిన భక్తులు సుబ్రహ్మణ్యస్వామి శూలాలు ధరించి ఆమ్మవారి మొక్కు తీర్చుకున్నారు. మరికొందరు శరీరానికి ఇనుప కొక్కాలతో వేలాడుతూ ప్రదర్శనగా వెళ్లారు. ఈ సందర్భంగా డప్పుల వాయిద్యాలకు మహిళల నృత్యం ఆహుతులను అలరించాయి. ఈ వేడుకను తిలకించేందుకు శ్రీలంక, తమిళనాడు, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
ఇవి కూడా చదవండి
కన్నులపండువగా ముత్తు మరియన్ అమ్మవారి తిరునాళ్లు - కన్నులపండువగా ముత్తు మరియన్ అమ్మవారి తిరునాళ్లు
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం వావిలాల నగర్లో తమిళ కాందిశీకులు ముత్తు మరియన్ అమ్మవారి తిరునాళ్లను వైభవంగా నిర్వహించారు. భక్తులు శూలాలు ధరించి అమ్మవారి మెుక్కులు తీర్చుకున్నారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం వావిలాల నగర్లో తమిళ కాందిశీకులు ముత్తు మరియన్ అమ్మవారి తిరునాళ్లను.. ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు...అభిషేకాలు నిర్వహించి మూడు రోజులు, వారం రోజులు, 11 రోజులు , 40 రోజులు నిష్ఠతో దీక్షలు చేసిన భక్తులు సుబ్రహ్మణ్యస్వామి శూలాలు ధరించి ఆమ్మవారి మొక్కు తీర్చుకున్నారు. మరికొందరు శరీరానికి ఇనుప కొక్కాలతో వేలాడుతూ ప్రదర్శనగా వెళ్లారు. ఈ సందర్భంగా డప్పుల వాయిద్యాలకు మహిళల నృత్యం ఆహుతులను అలరించాయి. ఈ వేడుకను తిలకించేందుకు శ్రీలంక, తమిళనాడు, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
ఇవి కూడా చదవండి
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రకాశంజిల్లా చీరాల లోని వి.ఆర్.ఎస్ అండ్ వై.ఆర్.ఎన్ కళాశాల లోని ఎన్. సి.సి క్యాంప్ లో ఎండతీవ్రతకు పదిమంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. తెనాలి బెటాలియన్ కు చెందిన 575 మంది విద్యార్థులు ఈనెల ఒకటవ తేదీన చీరాల శిక్షణకు వచ్చారు.గత రెండు రోజులుగా రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. ఈనేపథ్యంలో శిక్షణ సమయంలో పదిమంది విద్యార్థినులు కుప్పకూలిపోయారు. దీంతో ఎన్. సి.సి అధికారులు చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరుగురు చికిత్స అనంతరం పంపించివేయగా మరొ నలుగురు విద్యార్థినులు రమ్య (కట్టేవరం), లిఖిత(భీమవరం), హాలిమా(చందోలు), స్వాతి(తెనాలి) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.వడదెబ్బ కారణంగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు.
Body:చీరాలలో ఎన్. సి.సి విద్యార్థినులకు వడదెబ్బ
Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశంజిల్లా, కిట్ నెంబర్ : 748