ETV Bharat / state

R5 Zone: ఆర్‌5 జోన్‌ అంశంపై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వు - ap news updates

R5 Zone
R5 Zone
author img

By

Published : May 3, 2023, 1:37 PM IST

Updated : May 3, 2023, 1:55 PM IST

13:35 May 03

ఆర్‌5 జోన్‌పై ఎల్లుండి ఉత్తర్వులు ఇస్తామన్న హైకోర్టు

HIGH COURT on R5 Zone: ఆర్​5 జోన్​ అంశంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పిటిషనర్లు, ప్రభుత్వం తరఫున వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వులో ఉంచింది. ఆర్‌5 జోన్‌పై ఎల్లుండి ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, మరో న్యాయవాది జగన్మోహన్‌రావు వాదనలు వినిపించారు. అలాగే పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కామత్, ఆంజనేయులు వాదనలు వినిపించారు.

ఇవీ చదవండి:

Last Updated : May 3, 2023, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.