ETV Bharat / state

పంచాయతీ ఎన్నికలపై రెండు రహస్య జీవోలు జారీ - ఏపీ ప్రభుత్వం రహస్య జీవోలు వార్తలు

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2 రహస్య జీవోలు జారీ చేసింది. వీటిలో ఏముందో తెలియాల్సి ఉంది. మంగళవారం రాత్రి 10 గంటల తరువాత వెలువడిన జీవోలు 12 గంటల వరకు ఖాళీ సమాచారంతో కనిపించాయి.

ap government
ap government
author img

By

Published : Aug 12, 2020, 5:06 AM IST

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం రాత్రి పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ 2 రహస్య జీవోలు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల సంస్కరణ ఆర్డినెన్స్​కు సకాలంలో శాసనసభ, మండలి ఆమోదం లభించకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రెండోసారి మళ్లీ అర్డినెన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. తదుపరి చర్యల్లో భాగంగానే ఈ 2 జీవోలు జారీ చేశారా? వీటిలో కొత్త నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మంగళవారం రాత్రి 10 గంటల తరువాత వెలువడిన జీవోలు 12 గంటల వరకు ఖాళీ సమాచారంతో కనిపించాయి. వీటిపై బుధ, గురువారాల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి

ఉద్యోగుల వేతన బకాయిలు వడ్డీతో సహా చెల్లించండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.