ETV Bharat / state

'కొత్త కోర్సుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్'

ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో కొత్త కోర్సులకు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీట్ల పెంపునకూ సాంకేతిక విద్యాశాఖ ఆమోదం తెలిపింది.

కొత్త కోర్సుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్
author img

By

Published : Jul 26, 2019, 8:59 PM IST

రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో కొత్త కోర్సులకు నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) అనుమతి మేరకు నూతన కోర్సుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసింది. సాంకేతిక విద్యాశాఖ ఇంజనీరింగ్, ఫార్మసీ వృత్తివిద్యా కళాశాలల్లో సంప్రదాయ కోర్సులతో పాటు ఆధునిక కోర్సులకు అనుమతులు మంజూరు చేసింది. పవర్ ఎలక్ట్రానిక్స్, వీఎల్ఎస్ఐ సిస్టం డిజైన్స్, సిగ్నల్ ప్రోసెసింగ్, హైడ్రాలిక్స్, జియో టెక్నికల్ ఇంజనీరింగ్, పవర్ సిస్టమ్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సాయిల్ మెకానిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ నెట్​వర్క్ వంటి నూతన కోర్సుల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఈ కోర్సుల్లో ప్రవేశానికి సీట్ల పెంపునకూ సాంకేతిక విద్యాశాఖ ఆమోదం తెలిపింది.

ఇదీ చదవండీ...

జగన్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు: లోకేశ్

Intro:ap_knl_111_26_varsham_av_ap10131 రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా. శీర్షిక: ఓ మోస్తారు వర్షం

Body:కర్నూలు జిల్లా కోడుమూరులో ఎట్టకేలకు ఓ మోస్తారుగా వర్షం కురిసింది. ఖరీఫ్ లో సరైన సమయానికి వర్షాలు పడకపోవడంతో రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. కేవలం 25 శాతం మాత్రమే పంటలు వేశారు. వర్షాలు లేకపోవడంతో పంటలు ఎదుగుదల లేదు.

Conclusion:ఇంత తేలికపాటి వర్షం ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేదని విత్తన వేయని రైతులు రైతులు అసహనం వ్యక్తం చేశారు. పెద్ద వర్షాలు వస్తే భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్య తీరుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.