అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్...పలు శాఖలపై సమీక్షిస్తున్నారు. మొదట సాంఘిక, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖలపై సమీక్ష చేయనున్నారు. అనంతరం ఆర్టీసీలోఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టే అంశంపై సమీక్ష చేస్తారు. సాయంత్రం రాజధానిపై సమీక్ష కోసం సీఆర్డీఏ అధికారులతో భేటీకానున్నారు.
'పలు శాఖలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష' - ap cm jagan
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాంఘిక, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టే అంశంపై సమీక్షించనున్నారు.
cm
అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్...పలు శాఖలపై సమీక్షిస్తున్నారు. మొదట సాంఘిక, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖలపై సమీక్ష చేయనున్నారు. అనంతరం ఆర్టీసీలోఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టే అంశంపై సమీక్ష చేస్తారు. సాయంత్రం రాజధానిపై సమీక్ష కోసం సీఆర్డీఏ అధికారులతో భేటీకానున్నారు.
Intro:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం లో ఏర్పాటుచేసిన 314 పోలింగ్ కేంద్రాల్లో పోలింగు నిర్వహిస్తున్నారు . కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల్లో లో కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది కావలి మండలం లోని ముసునూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు .
Body: నియోజక వర్గం లో ప్రారంభమైన ఎన్నికలు
Conclusion:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం లో ఏర్పాటుచేసిన 314 పోలింగ్ కేంద్రాల్లో పోలింగు నిర్వహిస్తున్నారు . కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల్లో లో కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది కావలి మండలం లోని ముసునూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు .

Last Updated : Aug 29, 2019, 11:02 AM IST