రైతులు మార్కెటింగ్ శాఖ ద్వారా జొన్న, మొక్కజొన్న, అపరాలను అమ్ముకోవాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సూచించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కాజీపేటలో ఆయన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు, బయట మార్కెట్ ధరకు 500 నుంచి 600 రూపాయాల వరకూ వ్యత్యాసం ఉంటుందని తెలిపారు. బయట ఎవరూ అమ్మవద్దని కొనుగోలు కేంద్రాల్లోనే పంట అమ్ముకోవాలని కోరారు.
ఇదీ చూడండి..
కరోనా కట్టడికి స్వీయ నియంత్రణే రక్ష: పల్మనాలజిస్ట్ సాయికృష్ణ