గుంటూరులో నిర్వహించిన ఆంధ్రాబ్యాంక్ జోనల్ స్థాయి సదస్సులో సలహాలకు సంబంధించిన మొదటి దశ ప్రక్రియ నిర్వహించారు. జాతీయ ప్రాధాన్యతలతో బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థల పనితీరుపై సమావేశం ఏర్పాటు చేశారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న సమస్యలపై భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలు తీసుకోవాలో సమీక్షించినట్లు ఆంధ్రా బ్యాంక్ జోనల్ మేనేజర్ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చదవండి: ఫస్ట్ డే ఫస్ట్ షోతో 'ఇంటి థియేటర్లు' హిట్!