ETV Bharat / state

ఉండవల్లిలో రైతుల ధర్నా... అడ్డుకున్న పోలీసులు - అమరావతి కోసం ఆందోళనలు

సకల జనుల సమ్మెలో భాగంగా తాడేపల్లి మండలం ఉండవల్లిలో రైతులు ధర్నా నిర్వహించారు. మంత్రి మోపిదేవి ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన రైతులు, కూలీలను పోలీసులు అడ్డుకున్నారు.

amaravathi  protest in undavalli
ఉండవల్లిలో సకల జనుల సమ్మె
author img

By

Published : Jan 4, 2020, 3:56 PM IST

సకల జనుల సమ్మెలో భాగంగా తాడేపల్లి మండలం ఉండవల్లిలో రైతులు ధర్నా నిర్వహించారు. బ్యాంకులు, పాఠశాలలు, ఇతర వాణిజ్య సముదాయాలను మూయించారు. ఉండవల్లి కూడలిలో మానవహారం నిర్వహించారు. మంత్రి మోపిదేవి ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన రైతులు, రైతు కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం, అసెంబ్లీ ఇక్కడే ఉంటుందనే ఆశతో భూములు ఇచ్చామని... ఇప్పుడు ప్రభుత్వం వాటిని మారిస్తే తమకు అక్కడే స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి..

'అన్నగారిపై అభిమానం... మార్చాడు బుల్లెట్​ అవతారం'

Intro:AP_GNT_26_04_UNDAVALLI_EAITULA_DHARNA_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

( ) రాజధాని బందులో భాగంగా తాడేపల్లి మండలం ఉండవల్లి లో రైతులు ధర్నా నిర్వహించారు. బ్యాంకులు పాఠశాలలు ఇతర వాణిజ్య సముదాయాలను దగ్గరుండి మూయించారు. మంత్రి మోపిదేవి ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన రైతులు, రైతు కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఉండవల్లి కూడలి లో మానవహారం చేపట్టారు. సచివాలయం, అసెంబ్లీ ఇక్కడే ఉంటదని భూములు ఇచ్చామని..... ప్రభుత్వం వాటిని మారుస్తున్న నేపథ్యంలో ఎక్కడైతే వీటిని పెడతారో... అక్కడే తమకు స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Body:bite

Conclusion:జంగాల వెంకటేష్, రైతు, ఉండవల్లి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.