ETV Bharat / state

కరోనాను తరిమేస్తాం... అమరావతిని సాధిస్తాం..!!

ప్రపంచమంతా కరోనా కారణంగా అతలాకుతలమౌతుంటే... అమరావతి రైతులు మాత్రం లాక్​డౌన్ నిబంధనలు పాటిస్తూనే... రాజధాని కోసం వారి దీక్షలు కొనసాగిస్తున్నారు. అమరావతి రైతులు, మహిళలు, చిన్నారులు ఇళ్ల వద్దనే 154వ రోజు దీక్షను చేపట్టారు.

amaravathi farmers protest about state capital issue
లాక్​డౌన్​లోనూ కొనసాగుతున్న అమరావతి రైతులు ఆందోళన
author img

By

Published : May 19, 2020, 3:55 PM IST

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ... రైతులు చేస్తున్న దీక్షలు 154వ రోజుకు చేరుకున్నాయి. మందడం, దొండపాడు, అనంతవరం, పెదపరిమి, తుళ్లూరులో... రైతులు, మహిళలు ధర్నాలు చేపట్టారు. సామాజిక దూరం పాటిస్తూ ఇళ్ల వద్దే దీక్షలు కొనసాగించారు. పోలీసుల ఆంక్షల నడుమ రైతులు తమ డిమాండ్ల కేసం ఇళ్ల వద్దే ఆందోళన చేపట్టారు. కరోనాను తరిమేసి అమరావతిని సాధిస్తామంటూ నినాదాలు చేశారు.

ఇదీ చదవండి: విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా దిల్లీలో భాజాపా నేతల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.