గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని బీసీ, ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో గత శనివారం నిద్ర చేసిన సమయంలో విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. తన సొంత నిధుల నుంచి 6 లక్షలతో 170 మంది విద్యార్థినులకు మేకప్ కిట్, సోలార్ వాటర్ హీటర్, సోలార్ లైటింగ్ సిస్టం, ఆర్వో ప్లాంట్ అందజేశారు. విద్యార్థినులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు ఆలస్యమవుతాయని... తక్షణ సహాయం అందించాలన్న ఉద్దేశంతో 6 లక్షలు వెచ్చించి సామాగ్రిని కొనుగోలు చేశానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.
సొంత నిధులతో విద్యార్థినులకు ఎమ్మెల్యే ఆళ్ల సాయం - help
సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థినుల సమస్యలను చూసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి... వారికి సాయం అందించారు. ఆరు లక్షల రూపాయల సొంత నిధులతో హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు.
గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని బీసీ, ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో గత శనివారం నిద్ర చేసిన సమయంలో విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. తన సొంత నిధుల నుంచి 6 లక్షలతో 170 మంది విద్యార్థినులకు మేకప్ కిట్, సోలార్ వాటర్ హీటర్, సోలార్ లైటింగ్ సిస్టం, ఆర్వో ప్లాంట్ అందజేశారు. విద్యార్థినులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు ఆలస్యమవుతాయని... తక్షణ సహాయం అందించాలన్న ఉద్దేశంతో 6 లక్షలు వెచ్చించి సామాగ్రిని కొనుగోలు చేశానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.
బతుకు దేరువు కోసం లారీ క్లినర్ గా పనిచేస్తున్న ఓ యువకుడు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన ఘటన శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా లో చోటు చేసుకుంది. సైదాపురం మండలం గిద్దలూరు లో సవక లోడుతో వెళుతున్న లారీకి విద్యుత్ తీగ తగిలింది.సవక కర్రల కు తగిలి ఉన్న తీగను క్లినర్ రాంభూపాల్(22) తొలగించే క్రమంలో లారీకి తగిలింది. ముందుగా లారీ డ్రైవర్ కిందకు దూకేశాడు. తీగను తొలగిస్తున్న క్లినర్ రాంభూపాల్ షాక్ గురై సృహతప్పి పడిపోయాడు. హాస్పిటల్ కు తరలించే లోపు మృతి చెందాడు. ఘటనా స్థలంలో స్థానికులు గుమికూడారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.Body:1Conclusion:Vidhyuth shock tho vyakthi mruthi