అమరావతిలో ఇల్లు కూడా కట్టుకోని చంద్రబాబు... ఇప్పుడు రాజధానిపై మాట్లాడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న విషయం గుర్తుచేశారు. రాజధాని పనులు ఆగిన విషయం తనకు తెలియదని ఆర్ కే అన్నారు. పనులు ఎందుకు నిలిపివేశారో గుత్తేదారులే సమాధానం చెప్పాలన్నారు. గుత్తేదారులకు అనుమానాలు ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. సీఆర్డీఏ ఛైర్మన్ గా సీఎం ఉంటారని... ఆ పదవి తనకు ఇస్తారన్న విషయం తెలియదని అభిప్రాయపడ్డారు.
కరకట్ట ఇళ్లు ఖాళీ చేయిస్తాం-ఆళ్ల రామకృష్ణారెడ్డి
కృష్ణా నది కరకట్ట పక్కనున్న నివాసం నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఖాళీ చేయిస్తామని... వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శాసనసభ లాబీల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కరకట్టపై అక్రమ నిర్మాణాలకు సంబంధించి కోర్టుకు వెళ్తామని చెప్పారు.
అమరావతిలో ఇల్లు కూడా కట్టుకోని చంద్రబాబు... ఇప్పుడు రాజధానిపై మాట్లాడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న విషయం గుర్తుచేశారు. రాజధాని పనులు ఆగిన విషయం తనకు తెలియదని ఆర్ కే అన్నారు. పనులు ఎందుకు నిలిపివేశారో గుత్తేదారులే సమాధానం చెప్పాలన్నారు. గుత్తేదారులకు అనుమానాలు ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. సీఆర్డీఏ ఛైర్మన్ గా సీఎం ఉంటారని... ఆ పదవి తనకు ఇస్తారన్న విషయం తెలియదని అభిప్రాయపడ్డారు.
జిల్లా: విశాఖ
సెంటర్: చోడవరం
కంట్రీబ్యూటర్: ఓ.రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లాలో వ్యవసాయ కార్యాలయాలన్ని రైతుల తో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఖరీఫ్ వరి విత్తనాలు పొందేందుకు రైతులు ఉత్సాహం చూపడంతో కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది. చోడవరం ప్రాంతంలో ఆర్.జి.ఎల్. వరి విత్తనానికి మంచి డిమాండ్ ఉంది. అయితే డిమాండ్ నకు తగ్గట్టుగా ఆర్. జి.ఎల్ విత్తనం అందుబాటులో లేదు. దీంతో ఈ రకం విత్తం పొందేందుకు రైతులు ఆధిక సఖ్యలో వస్తుడటంతో కార్యాలయా వద్ద తోపులాట చోటు చేసుకుంటుంది. చోడవరం మండలానికి 40 టన్నుల మేరఅర్.జి.ఎల్. వరీ విత్తం అవసరం. అయితే 18 పన్నులు మాత్రమే చ్చింది. దీంతో రైతులలో గబరా పెరగింది. మిగిలిన రకాల వరి విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
Body:చోడవరం
Conclusion:8008574732
TAGGED:
alla ramakrishna reddy