గుంటూరు అర్బన్ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ నియమితులయ్యారు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆరిఫ్ హాఫీజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఏఏస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇదీ చదవండి:'నూతన విద్యాసంస్కరణలు మున్సిపల్ పాఠశాలలకు శాపం..'