ETV Bharat / state

రైల్వేట్రాక్ సమీపంలో అనుమానాస్పదంగా యువకుడి మృతి

యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని రైల్వేట్రాక్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అనుమానాస్పదంగా మృతి చెందిన యువకుడు
author img

By

Published : Aug 9, 2019, 7:38 PM IST

అనుమానాస్పదంగా మృతి చెందిన యువకుడు

పిడుగురాళ్ల పట్టణంలోని గ్యాస్ గోడౌన్ సమీపంలో రైల్వే గేటు వద్ద యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. పిడుగురాళ్ల పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన మీసాల మధు గ్యాస్ గోడౌన్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన ఓ యువకుడి దేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. పట్టణ సీఐ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. యువకుడిది హత్యా... లేక ఆత్మ హత్య అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఏలూరులో గుణ 369 చిత్ర యూనిట్ సందడి

Intro:యాంకర్ విశాఖ జిల్లా నర్సీపట్నం లోని ఇంద్ర మార్కెట్ కు కు కు రా వైభవం తీసుకువచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు ఇందుకుగాను అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు పట్టణంలోని ప్రముఖ మార్కెట్ గత కొంతకాలంగా అధ్వానంగా తయారైంది ప్రధానంగా వర్షాలు పడితే ఇక్కడ ఉండలేని స్థితి ఏర్పడింది దీనికితోడు ఇక్కడి కూరగాయలు మాంసాహార విక్రయాలకు సంబంధించిన వృధా అంతా మార్కెట్ పరిసరాల్లోనే వేయడం అధ్వానంగా తయారైంది దీనికితోడు ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా మార్కెట్ లో లోపించి దోమలు ఈగలు పందులు పశువులకు నిలయంగా తయారయింది అయినప్పటికీ మార్కెట్లోకి వచ్చే వినియోగదారులు ఇది చిత్రం అనుభవిస్తూనే ఉన్నారు ఇటీవల కాలంలో. అధికారులకు దీనిపై ఫిర్యాదు అందడంతో నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు స్థానిక మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఇతర అధికారుల బృందం మార్కెట్ మార్కెట్ ప్రాంగణాన్ని పరిశీలించింది ఇక్కడ పరిస్థితుల పై వ్యాపార వర్గాలు సివిల్ కాంట్రాక్టర్ మండల పరిషత్ సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి ఇ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు ఆర్డీవో తెలిపారు దీనిలో భాగంగానే ఇక్కడ పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తక్షణమే తొలగించి బ్లీచింగ్ వంటివి గజ్జల్లో ఎందుకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. బైత్ 1) గోవిందరావు ( ఆర్డీఓ , "నర్సీపట్నం)

Body:NARSIPATNAM

Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.