ETV Bharat / state

వలస కూలీలకు సామాన్యుడి సాయం - గుంటూరు జిల్లా తాజా కొవిడ్​ వార్తలు

గుంటూరు జిల్లాకు చెందిన చందర్​ రావు అనే వ్యక్తి... వందల కిలోమీటర్లు నడిచి వెళ్తున్న వలస కూలీల దాహార్తి తీర్చాడు.

a person from guntur keeping water for migrants in national highway
ఆకలి దప్పికలు తీర్చుకోండి
author img

By

Published : May 14, 2020, 10:31 AM IST

గుంటూరు జిల్లాకు చెందిన చందర్ రావు అనే వ్యక్తి... లాక్​డౌన్​ కారణంగా సొంతూళ్లకు పయనమైన వారి దాహం తీర్చేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. కోళ్లఫారంలో పనిచేసే ఆయన... జాతీయ రహదారి వెంట రోజూ కూలీలకు మంచి నీళ్లు అందిస్తున్నారు.

మట్టి కుండలో రోజూ 10 క్యాన్ల మంచినీరు పోస్తున్నారు. వారం రోజులుగా ఈ సాయం చేస్తున్నారు. జాతీయ రహదారిపై కాలినడకన, సైకిళ్లపై వెళ్తున్న వలస కూలీలు దప్పిక తీర్చుకుంటున్నారు.

ఇదీ చదవండి:

'నీళ్లు తాగి బతుకుతున్నాం.. మమ్మల్ని పంపేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.