ETV Bharat / state

మమ్మల్ని వైకాపా నాయకులు బెదిరిస్తున్నారు.. కాపాడండి..!

తమను వైకాపా నాయకులు, ఎస్సై బెదిరిస్తున్నారని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల ఎంపీటీసీ తెదేపా అభ్యర్థిని దివ్య ఆరోపించారు. తమకు పోలీసు ఉన్నతాధికారులు, ఎన్నికల సంఘం రక్షణ కల్పించాలని వీడియో ద్వారా వేడుకున్నారు.

a person afraid theft from ycp leaders due to context in mptc elections at guntur dst chirumamilla
వైకాపా నాయకులు బెదిరిస్తున్నారంటూ వీడియో ద్వారా చెపుతున్న తెదేపా అభ్యర్థి
author img

By

Published : Mar 13, 2020, 6:44 PM IST

వైకాపా నాయకులు బెదిరిస్తున్నారంటూ తెదేపా అభ్యర్థి కుటుంబం ఆవేదన

వైకాపా నాయకులు తమను బెదిరిస్తున్నారని ఓ తెదేపా అభ్యర్థిని ఆరోపించారు. తమకు రక్షణ కల్పించాలని వీడియో ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల ఎంపీటీసీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా అదే గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన తెదేపా నాయకుడు కట్టా నాగేశ్వరరావు తన కుమార్తె దివ్యతో నామినేషన్ వేయించారు. గ్రామానికి చెందిన వైకాపా నాయకులు తనను నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని వాపోయారు. అంతేకాకుండా నాదెండ్ల ఎస్సై నామినేషన్ ఉపసంహరించుకోకపోతే రౌడీషీట్ తెరుస్తానని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు, ఎన్నికల సంఘం స్పందించి తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:

స్థానిక ఎన్నికల్లోనూ 'నోటా'ను నొక్కొచ్చు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.