ETV Bharat / state

Suicide: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య - Suicide Case in Guntur District

Suicide in Guntur District: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం తురకపాలెంలో జరిగింది. తన ఆత్మహత్యకు అదే కారణమంటూ.. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.

కుటుంబ కలహాలతో.. వ్యక్తి ఆత్మహత్య
Suicide in Guntur District
author img

By

Published : May 16, 2022, 4:35 AM IST

Guntur District Crime News: గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం తురకపాలెంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన షేక్‌ భరన్‌.. తన భార్య ప్రవర్తన సరిగా లేదంటూ చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న షేక్​ భరన్​.. 'తన భార్య ఏడాది నుంచి మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాటుతుంది. ఇది తెలిసినా ఆమె కుటుంబసభ్యులు నన్నే తప్పుపడుతున్నారు' అని వాపోయాడు.

ఇదీ చదవండి: మూగ యువతిపై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.