ETV Bharat / state

రాష్ట్రంలో మరో 50 మందికి కరోనా... ఇద్దరు మృతి - 50 more corona cases registerd in ap

50-more-corona-cases-registerd-in-ap
50-more-corona-cases-registerd-in-ap
author img

By

Published : Jun 5, 2020, 12:58 PM IST

Updated : Jun 6, 2020, 6:29 AM IST

12:48 June 05

73కి చేరిన మృతుల సంఖ్య

రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు వరకూ చేసిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో కొత్తగా 50 మందికి వైరస్‌ సోకినట్టు తేల్చారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,427కి చేరింది. ఇందులో 2,294 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కృష్ణా జిల్లాలో కొవిడ్‌ కాటుకు తాజాగా ఇద్దరు బలవగా.... మొత్తం మృతుల సంఖ్య 73కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1060 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో మొత్తం మీద 9,831 నమూనాలను పరీక్షించారు.

ఇదీ చదవండి

కరోనా రికార్డ్​: కొత్తగా 9,851 కేసులు, 273 మరణాలు

Last Updated : Jun 6, 2020, 6:29 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.