ETV Bharat / state

'మేకతోటి యువసేన ఆధ్వర్యంలో పాదయాత్ర'

ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా మేకతోటి సుచరిత అభిమానులు మొక్కులు చెల్లించుకున్నారు. పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు పాదయాత్రగా వెళ్లారు.

'మేకతోటి యువసేన ఆధ్వర్యంలో పాదయాత్ర'
author img

By

Published : Aug 5, 2019, 12:30 PM IST

'మేకతోటి యువసేన ఆధ్వర్యంలో పాదయాత్ర'

మేకతోటి యువసేన ఆధ్వర్యంలో కొండపాటూరులోని పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు 300 మంది పాదయాత్రగా వెళ్లారు. బికెపాలెం వాసులు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచినందుకు కాకుమాను మండలం బికెపాలెంలో పూజలు చేశారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకుడు శివరామకృష్ణ జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. మహిళలు సైతం సంతోషంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున్న అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చూడండి: తీరమంతా ముంపులోనే...లంక గ్రామాలన్నీ నీటిలోనే

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో అపోలో హాస్పటల్ వారి సహకారంతో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మార్కెట్ యార్డ్ సెక్రెటరీ బ్రహ్మయ్య మార్కెట్ యార్డ్ లో వైద్య శిబిరాన్ని పెట్టడానికి ప్రధాన కారణం హమాలీలు రైతులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వైద్య శిబిరం ఉపయోగించుకుంటారని దీన్ని ఏర్పాటు చేశామని వైద్య శిబిరంలో చేయించుకున్న రోగులు మేజర్ ఆ సమస్య ఉంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డైరెక్ట్ గా అపోలో డాక్టర్తో మాట్లాడటానికి అవకాశం ఉందని అన్నారు

బైట్ బ్రహ్మయ్య దుగ్గిరాల పసుపు మార్కెట్ సెక్రటరీ

Conclusion:దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో అపోలో హాస్పిటల్ వారి సహకారంతో వైద్య శిబిరం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.