ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల్లోని రైతు నేస్తాలకు 'చిరు' సాయం - millets

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోర్నెపాడులోని రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిరు ధాన్యాల వాడకం, సాగుపై రైతులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వీటి సాగు పట్ల మెళకువలు నేర్పిస్తూ... తక్కువ పెట్టుబడితో లాభాలు ఎలా సంపాదించాలనే విషయంపై అవగాహన కల్పిస్తున్నారు.

యడ్లపల్లి వెంకటేశ్వరరావు, రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్
author img

By

Published : Apr 6, 2019, 8:36 PM IST

యడ్లపల్లి వెంకటేశ్వరరావు, రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్

మారుతున్న జీవన శైలి, సరైన ఆహార పద్ధతులు పాటించకపోవడం కారణంగా మానవుడి శరీరం అనారోగ్యాలకు ఆవాసంలా మారుతుంది. అయితే మన ఆహారంలో చిరు ధాన్యాలను తీసుకుంటే ఆరోగ్యంతో పాటు... ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని రైతు నేస్తం ఫౌండేషన్ అంటోంది. వీటిని సాగు చేయడం వల్ల భూమికి కూడా మంచి పోషకాలు అందడమే కాకుండా ...తక్కువ సమయంలో లాభాలు ఆర్జించవచ్చని రైతులకు అవగాహన కల్పిస్తోంది. ఎన్నో నెలలుగా చిరు ధాన్యాల సాగుపై రెండు తెలుగు రాష్ట్రాలలోను రైతులకు మెళకువలు నేర్పిస్తూ...చిరు ధాన్యాల సాగు వైపు అడుగులు వేయిస్తోంది.

Intro:AP_NLR_01_06_RAJARAJESWARI_TEMPUL_UGADHI_RAJA_AVB_C3
anc
ఉగాది పండగ వేడుకలు నెల్లూరులో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. నెల్లూరు నగరంలోని దర్గామిట్టలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తమ కోరికలు తీర్చాలని అమ్మవారిని వేడుకుంటున్నారు. ఈ ఏడాదంతా సుఖ ప్రజలు సంతోషాలతో ఉండాలని పూజారులు పూజిస్తున్నారు సాయంత్రం 7:30 గంటలకు రాజరాజేశ్వరి అమ్మవారిని అలంకరిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.

Body:ఉగాది వేడుకలు

Conclusion:బి రాజా నెల్లూరు 9394450293

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.