ETV Bharat / state

దిల్లీలో తెదేపా పార్లమెంటరీ సమావేశం - parlamentary

ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకోసం రేపు దిల్లీలో చంద్రబాబు తలపెట్టిన ధర్మపోరాట దీక్షపై చర్చించేందుకు సుజనా చౌదరి నేతృత్వంలో తెదేపా ఎంపీలు పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు.

తెదేపా పార్లమెంటరీ సమావేశఁ
author img

By

Published : Feb 10, 2019, 10:20 PM IST

తెదేపా పార్లమెంటరీ సమావేశఁ
ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకోసం రేపు దిల్లీలో చంద్రబాబు తలపెట్టిన ధర్మపోరాట దీక్షపై చర్చించేందుకు సుజనా చౌదరి నేతృత్వంలో తెదేపా ఎంపీలు పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై ఏపీ భవన్ అధికారులకు పలు సూచనలు చేశారు. దీక్షకు హాజరయ్యే జాతీయ నాయకులందరితో సమన్వయం చేయనున్నట్లు ఎంపీలు తెలిపారు.ఇప్పటికే రాష్ట్రానికి చెందిన మంత్రులు , ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఏపీభవన్ కు చేరుకుంటున్నారు. ధర్మపోరాట దీక్ష ఏర్పాట్లపై మంత్రులు నక్కా ఆనంద్ బాబు, జవహర్, కొల్లు రవీంద్ర అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
undefined

Intro:కిక్ నెంబర్: 879, విశాఖ సిటీ ఎండి అబ్దుల్లా

( ) కర్ణాటక సంగీత సౌరభాలను లోతుగా అవగాహన చేసుకునేందుకు పారలౌకిక ఆనందానికి సంకేతంగా 'ప.ర.'సంగీత సంస్థ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. విశాఖ బుల్లయ్య కళాశాలలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఔత్సాహికులు, సంగీత విద్వాంసులు తో పాటు వయోబేధం లేకుండా సామాన్యులు అందరూ హాజరయ్యారు.

Body:కార్యక్రమంలో కర్ణాటక సంగీతానికి సంబంధించిన ఒక కృతిని తీసుకొని వాటి స్వరస్థానాలు, పలికే విధానం ఉచ్ఛారణ తదితర అంశాలను తెలియజేస్తూ 'ప.,ర.'సంస్థ నిర్వాహకురాలు పంతుల రమ సోదాహరణ శిక్షణను ఇచ్చారు.

Conclusion:కార్యక్రమంలో కళాకారులు ఎం జలజాక్షి, ఎం ఎస్ ఎం మూర్తి, జి వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.