ETV Bharat / state

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - మంత్రివర్గ సమావేశం

నేడు రాష్ట్ర మంత్రివర్గం, సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కానుంది.

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
author img

By

Published : Feb 8, 2019, 6:22 AM IST

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం నేడు సమావేశం కానుంది. అసెంబ్లీ వాయిదా అనంతరం ఈ భేటీ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి త్వరలో 6 జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈ కోడ్ పూర్తయ్యేలోపు, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వచ్చి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఇదే చివరి మంత్రివర్గ సమావేశం కావొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిపాలన పరంగా పెండింగ్​లో ఉన్న అన్ని అంశాలను పరిష్కరించుకోవాలని యోచిస్తోంది ఏపీ సర్కారు .
undefined

New Delhi, Feb 07 (ANI): While addressing the All India Congress Committee (AICC) minority department national convention today in Delhi, Congress leader Arif Naseem Khan said, "If for cow protection, we impose a strict law like National Security Act (NSA) during our (in Madhya Pradesh) rule then NSA should also be imposed on all those who commit atrocities on innocents in the name of cow protection."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.