ETV Bharat / state

CHINTAMANENI: ప్రాణహాని ఉందని పోలీస్​స్టేషన్​లో చింతమనేని ఫిర్యాదు... - ఏలూరు జిల్లా తాజా వార్తలు

CHINTAMANENI: తనకు ప్రాణహాని ఉందని.. తనను హత్య చేయడం కోసం షూటర్‌ను నియమించినట్లు ఆగంతకుడు ఫోన్ చేశాడని తెదేపా నేక చింతమనేని ప్రభాకర్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులే తనకు భద్రత కల్పించాలని ఫిర్యాదులో కోరారు.

CHINTAMANENI
తనకు ప్రాణహాని ఉందని పోలీస్​స్టేషన్​లో చింతమనేని ఫిర్యాదు
author img

By

Published : Jun 5, 2022, 9:58 AM IST

CHINTAMANENI: ఏలూరు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తెదేపా నేత చింతమనేని ప్రభాకర్‌ ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని.. తనను హత్య చేయడం కోసం షూటర్‌ను నియమించినట్లు అగంతకుడు ఫోన్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గన్‌మెన్ జీతాలకు డబ్బు చెల్లించే స్థోమత లేదని.. పోలీసులే భద్రత కల్పించాలని ఫిర్యాదులో కోరారు. తనకు ప్రాణహాని ఉందని ఇటీవల ఏలూరు కోర్టులో చింతమనేని పిటిషన్ దాఖలు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.