ETV Bharat / state

అస్వస్థతకు గురైన 8 మంది విద్యార్థినులు.. - Schoolgirls sick due to food poisoning

Chintalapudi SC hostel students fell ill: ఏలూరు జిల్లాలో చింతలపూడి ఎస్సీ బాలికల వసతి గృహానికి చెందిన 8 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులను సిబ్బంది హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలికల పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.

students fell ill
అస్వస్థతకు విద్యార్థినులు
author img

By

Published : Dec 9, 2022, 10:49 AM IST

చింతలపూడి ఎస్సీ బాలికల వసతి గృహంలో అస్వస్థతకు గురైన 8 మంది విద్యార్థినులు

Chintalapudi SC hostel students fell ill: ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ బాలికల వసతి గృహానికి చెందిన 8 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ లేదా నీటి కాలుష్యం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కడుపునొప్పి, వాంతులు రావడంతో విద్యార్థినులను సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలికల పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వైద్యులు తెలిపారు . ఆరుగురు బాలికలను డిశ్చార్జి చేశామని, మరో ముగ్గురు బాలికలు చికిత్స పొందుతున్నారని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.