ఇదీ చదవండి....'మన్యంలో పోలింగ్ 4 గంటలకే ముగించేద్దాం'
జగన్ పాలనతోనే అందరికీ న్యాయం: విజయమ్మ
చంద్రబాబు పాలనలో ఎవరికీ మేలు జరగలేదని వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో వైకాపా ప్రచారానికి హాజరయ్యారు.
జగన్ పాలనలోనే అందరికి న్యాయం...వైఎస్ విజయమ్మ
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితోనే.. వైకాపా అధినేత జగన్ నవరత్నాల హామీలుప్రకటించారని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో పార్టీ ఎన్నికల ప్రచారానికి ఆమె హాజరయ్యారు.రైతులు, మహిళలు, యువతను ఆదుకుంటానని అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఎవరికీమేలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల కోసమేపసుపు కుంకుమ ఇచ్చే అన్న అవసరమా... అని ప్రశ్నించారు. జగన్ పాలనలో అందరికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి....'మన్యంలో పోలింగ్ 4 గంటలకే ముగించేద్దాం'
Intro:AP_TPT_31_04_prachara zoru_avb_c4 ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ జోరుగా సాగుతున్న ప్రచారాలు.
Body:నిప్పులు చెరిగే ఎండను సైతం లెక్కించకుండా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తొట్టంబేడు మండలం లో గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి 30 సంవత్సరాల పాటు నాన్న బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ని ఆదరించిన వలె నన్ను ఎన్నికల్లో ఆదరించాలని కోరారు . ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అధికారంలోకి రాగానే మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వైకాపా తరపున మాజీ ఎమ్మెల్యేలు ఎస్ సి వి నాయుడు, తాటిపర్తి చెంచురెడ్డి శ్రీకాళహస్తి పట్టణంలో ప్రచారం చేపట్టారు. ఇంటింటా తిరిగి వైకాపా ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి వివరించారు. కుటుంబ శ్రీకాళహస్తిలో కుటుంబ పాలనకు స్వస్తి పలకాలంటే వైకాపాకు ఓటు వేయాలని ప్రజలకు తెలియజేశారు .దీంతో శ్రీకాళహస్తిలో ప్రచారంలో రాజకీయ వేడెక్కింది.
Conclusion:చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జోరుగా ప్రచారాలు. ఈటీవీ న్యూస్, శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం, 8008574559.