ETV Bharat / state

కరోనా నియంత్రణకు యువకుల కృషి - youth comes forward for prevention of corona at jagannadhapuram village

తూర్పు గోదావరి జిల్లా జగన్నాధపురం గ్రామానికి చెందిన కొందరు యువకులు కరోనా నియంత్రణను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పలు చోట్ల హైపో క్లోరైట్​ రసాయన ద్రావకాన్ని పిచికారీ చేశారు.

youth comes forward for prevention of corona at east godavari
త్రణకు తూర్పుగోదావరిలో సేవ చేస్తున్న యువకులు
author img

By

Published : Apr 11, 2020, 12:01 PM IST

తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన కొందరు యువకులు గ్రామంలో, మండల కార్యాలయాలు, పెట్రోలు బంకుల వద్ద హైపో క్లోరైట్​ రసాయన ద్రావకాన్ని పిచికారీ చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు తమ వంతు కృషి చేస్తున్నామని యువకులు తెలిపారు. ఇలా స్వచ్చందంగా సేవ చేయాలని ముందుకు వచ్చేవారికి తాము హైపో క్లోరైట్ పంపులను అందిస్తామని గ్రామంలోని వైద్యాధికారులు తెలిపారు. సేవ చేస్తున్న యువకులను వారు అభినందించారు.

ఇదీ చదవండి:

రాజానగరంలో లాక్​డౌన్..​ ఎమ్మెల్యే రాజా సమీక్ష

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.