ETV Bharat / state

స్వాతంత్య్ర దినోత్సవానికి యానాం సిద్ధం - yanam

స్వాతంత్య్ర దినోత్సవానికి యానాం సిద్ధమవుతోంది. దీనిలోభాగంగా పోలీస్ రిజర్వు బెటాలియన్ ముందస్తు ప్రదర్శనను నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు కవాతు చేశారు. జాతీయ జెండాను పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆవిష్కరిస్తారు. కార్యక్రమాన్ని యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్మీనా, ఎస్సీ రచనాసింగ్ పర్యవేక్షించారు.

ముస్తాబవుతున్న యానాం
author img

By

Published : Aug 14, 2019, 11:27 AM IST

.

ముస్తాబవుతున్న యానాం

.

ముస్తాబవుతున్న యానాం
Intro:FILE NAME : AP_ONG_43_13_VAKTHI_MRUTHI_AVB_AP10068
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM ) కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899

యాంకర్ వాయిస్ : కల్వర్ట్ పై నుండి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురం జరిగింది... పర్చూరు కి చెందిన అబ్దుల్ నజీర్ ( 27 ) తన స్నేహితుల తో కలిసి సరదా గడిపేందుకు రామాపూరం సముద్రతీరానికి వచ్చారు. సముద్రంస్నానంచేసిన తరువాత సేదతీరేంచుకు బీచ్ సమీపంలో ఉన్న చిన్నపాటి కాలువ కల్వర్ట్ పై పడుకున్నాడు...పడుకున్న నజీర్ నిద్రమత్తులో జారి కిందపడ్డారు. కింద ఉన్న గాజు సీసాల పెంకులు మెడపై గుచ్చుకోవడంతో తీవ్రరక్తస్రావం జరిగింది... హుటాహుటిన నజీర్ ను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు... అప్పటికే నజీర్ మృతిచెందాడని వైధ్యులు చెప్పారు...విషయం తెలుసుకున్నా కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు.

బైట్ - మృతుని బంధువు.Body:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899Conclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.