మహిళా దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ సుంకర పావని ప్రారంభించారు. అనంతరం భానుగుడి సెంటర్ వద్ద యువత, మహిళలు ఫ్లాష్ మాబ్ నిర్వహించి.. ఉర్రూతలూగించే పాటలకు స్టెప్పులతో అదరగొట్టారు.
ఇదీ చూడండి. అమ్మమ్మ ..అమ్మమ్మతో ఫోటో..!