ETV Bharat / state

ఈనాడు పెళ్లి పందిరి ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక - wedding

తూర్పు గోదావరి జిల్లా రామజమహేంద్రవరంలో ఈనాడు పెళ్లిపందిరి,  రజక సేవా సంఘం వారు  సంయుక్తంగా  రజక వివాహ పరిచయ వేదిక నిర్వహించారు.

వివాహ పరిచయ వేదిక
author img

By

Published : Jun 23, 2019, 8:04 PM IST

ఈనాడు పెళ్లిపందిరి, రజక సేవాసంఘం వారు సంయుక్తంగా రాజమహేంద్రవరంలో రజక వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. రజక సేవాసంఘం కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉభయగోదావరి జిల్లాల నుంచే కాకుండా చుట్టు పక్కల జిల్లాల నుంచి వధూవరులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. వారి అభిప్రాయాలను పంచుకున్నారు. వధూవరుల వివరాలను తెరలపై ప్రదర్శించారు. వివాహ వేదికలు నిర్వహించడంలో ఈనాడుకు సాటి లేదని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని కోరారు.

ఇదీ చదవండి... WC19: కోహ్లీకి జరిమానా... నిషేధం ముప్పు!

Intro:AP_ONG_91_23_PURUGULA_NUNDI_GRAMANNI_KAPADANDI_AV_C10

సంతనూతలపాడు.....
కంట్రిబ్యూటర్ సునీల్....

* గార్లపాడు గ్రామస్తులు ధర్నా
itc గూడెం లో నిల్వలు ఉన్న బియ్యంలో నుండి పురుగులు ఎక్కువగా వస్తూ గ్రామంలో ఉంటానికి ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గార్లపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన itc గూడెంలో చౌక ధర బియ్యం నిలువరించారు వాటిలో నుండి పురుగులు అధిక మొత్తంలో వచ్చి గ్రామాలపై పడ్డాయి దీనితో గ్రామస్తులు అక్కడ ఉండేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు అధికారులకు తెలియజేశారు కానీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆదివారం ఉదయం గ్రామస్తులు తమ సమస్య తీరేవరకు గూడెం లో లో నిల్వ ను తొలగించాలని ధర్నాకు దిగారు గూడెం లో నిల్వ కోసం వచ్చిన లారీలను అడ్డుకున్నారు తమ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన నిర్మించుకొని భీష్మించుకుని కూర్చున్నారు ఇంత ఆందోళన చేపట్టిన మధ్యాహ్నం వరకు ఇటువంటి అధికారి అటుగా వచ్చిన దాఖలాలు లేవని గ్రామస్తులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టారు

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.