తూర్పుగోదావరి జిల్లా మన్యంలో కురిసిన వర్షాకు భూపతిపాలెం జలాశయం నిండుకుండలా మారింది. ఫలితంగా అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు వెయ్యి క్యూసెక్కుల నీటిని... దిగువన ఉన్న సీతపల్లి వాగులోకి విడుదల చేసినట్టు జేఈ చంద్రకాంత్ తెలిపారు.
ఇదీచదవండి.