తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తాళ్ళూరులో లంచం తీసుకుంటూ వీఆర్వో అర్జుబాబు ఏసీబీకి చిక్కారు. గ్రామానికి చెందిన వ్యక్తికి జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు.. రూ. 5 వేలు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రూ. 4వేలు లంచం తీసుకుంటుండగా.. సచివాలయంలో ఏసీబీ అధికారులు వలపన్ని వీఆర్వోను పట్టుకున్నారు.
ఇవీ చూడండి...
ఎక్సైజ్ మహిళా ఎస్సైపై దురుసు ప్రవర్తన.. వైకాపా కౌన్సిలర్‌పై కేసు