ETV Bharat / state

'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అంటూ జగ్గంపేటలో ర్యాలీ - eastgodavari district latestnews

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో రైతు కూలీ సంఘం, సీపీఐఎంఎల్​ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

Visakha Ukku Farmers' Workers Union Rally
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ రైతు కూలీ సంఘం ర్యాలీ
author img

By

Published : Feb 17, 2021, 10:00 AM IST

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో రైతు కూలీ సంఘం సీపీఐఎంఎల్​ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రైతు కూలీ సంఘం నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తప్పు బట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి ముందుకు వచ్చి పోరాటం చేయాలని.. రైతు కూలీ సంఘం సభ్యులు పిలుపునిచ్చారు. జగ్గంపేట తహసీల్దార్​కు వినతి పత్రం అందించారు.

ఇదీ చదవండి: నేడు విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.